ETV Bharat / state

నేడు విజయవాడలో తెదేపా ఇఫ్తార్ విందు - iffthar

నేడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

నేడు విజయవాడలో తెదేపా ఇఫ్తార్ విందు
author img

By

Published : Jun 3, 2019, 5:20 AM IST

నేడు విజయవాడలో తెదేపా ఇఫ్తార్ విందు
నేడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు నిర్వహించనుంది. ఏ1 కన్వెన్షన్ సెంటర్​లో సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇఫ్తార్ విందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర పరీశిలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మత సామరస్యం కోసం ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు.

Haridwar (Uttarakhand), June 02 (ANI): Bharatiya Janata Party (BJP) leader Sakshi Maharaj on Sunday compared West Bengal Chief Minister Mamata Banerjee with demon 'Hiranyakashyap', and said the way the demon had sent his son to jail for saying 'Jai Sri Ram', the TMC supremo was enforcing the same thing in her state. The BJP MP from Unnao also criticised Banerjee for getting riled up over people chanting 'Jai Sri Ram' slogans, and said eventually, BJP will come to power in West Bengal.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.