ETV Bharat / state

"జగన్, చంద్రబాబు ఇద్దరూ వ్యాధి గ్రస్తులే..."

తాడికొండ శాసన సభ్యురాలు శ్రీదేవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒకేసారి... "జగన్, చంద్రబాబు ఇద్దరూ వ్యాధి గ్రస్తులే.." అంటూ వ్యాఖ్యానిచడంతో తెదేపా సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ సైతం కలుగ చేసుకుని... అసలు విషయంలోకి రావాలంటూ సూచించారు.

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీదేవి
author img

By

Published : Jul 18, 2019, 7:22 PM IST

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీదేవి

వైకాపా శాసన సభ్యురాలు శ్రీదేవి వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఇద్దరు వ్యాధి గ్రస్తులు కనిపిస్తున్నారని ఆమె అనడంతో తోటి సభ్యులు అవాక్కయ్యారు. " నేను డాక్టర్​ని నాకు రోగుల సైకాలజీ తెలుసు... జగన్​కు జనం అనే వ్యాధి ఉంది... చంద్రబాబుకు మాత్రం ధనం అనే వ్యాధి ఉంది" అంటూ మాట్లాడడంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఆమె వ్యాఖ్యలపై తెదేపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ కలుగ చేసుకుని... అసలు విషయంలోకి రావాలంటూ.. సూచించడంతో సభ శాంతించింది.

ఇదీ చదవండి.. 'వితంతువుల గ్రామం... మచ్చ మాయం చేస్తాం'

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్....ఆషాడ మాసం పురస్కరించుకుని హిందు సంప్రదాయం ఉట్టిపడేలా మహిళలు భక్తిశ్రద్ధలతో సారె సమ్పర్పిస్తారు. ఆషాడ మాసంలో అమ్మవారు పుట్టింటి కి వస్తుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని పెద్దమ్మగా , ఎల్లమ్మగా, పోచమ్మగా, పోలేరమ్మగా, మైసమ్మగా, అంకాలమ్మగా , మరెమ్మగా , నుకలమ్మగా వివిధ నామాలతో కొలుస్తారు. అమ్మవారికి సారె , చీర, గాజులు , పసుపు , కుంకుమలతో పాటు బోనాన్ని సమర్పించుకుంటారు. ఆచారంగా వస్తున్న సారె లో పసుపు , కుంకుమ , తులసి మాల, చీరెలు ఉంటాయి.

గుంటూరు గోరంట్ల లో కొలువైన శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు నేడు భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. గుంటూరు వాసవి క్లబ్ కు చెందిన మహిళ బృందం సభ్యులు సుమారు 200 మంది పైగా మహిళలు నేడు అన్నపూర్ణ, పద్మావతి అమ్మవార్లకు సారె సమ్పర్పించారు. అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు తీసుకువచ్చిన వివిధ రకాల పూలు, కాయలు అమ్మవారికి ఇచ్చి తమను రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమని కోరుకున్నారు.

ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె అందచేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని అందులో భాగంగా అమ్మవారికి సారె ఇవ్వడం జరిగిందని భక్తులు పేర్కొన్నారు. సారె ఇవ్వడం వలన సకాలంలో వర్షలు పడతాయని మహిళలకు ముత్తయిదు తనం లభిస్తుందని , రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.

Body:బైట్...నాగ రాజకుమారి..భక్తురాలు

బైట్....షర్మిల...భక్తురాలు

బైట్....భాను...భక్తురాలు

బైట్....నీలిమ...భక్తురాలు

బైట్....శిరీష....భక్తురాలు

బైట్...జన్సీ...భక్తురాలు

బైట్....రామ శేషమ్మ...భక్తురాలు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.