ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువును పాఠశాల విద్యాశాఖ మరోమారు పొడిగించింది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 21 వరకు ఉంటుందని... ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.
ఇవి చూడండి...
'ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువు మరోసారి పెంపు' - ఏప్రిల్ 20
పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి
ప్రత్యేక ఉపాధ్యాయుల దరఖాస్తు గడువును పాఠశాల విద్యాశాఖ మరోమారు పొడిగించింది. ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి వెల్లడించారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 21 వరకు ఉంటుందని... ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.
ఇవి చూడండి...
Intro:Ap_vsp_48_10_otu_vesi_disciunt_pondadam_ab_c4
రాష్ట్రంలో గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వినూత్న ప్రచారాలు చేపడుతున్నారు దీంట్లో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి లో ఒక బంకు నిర్వాహకుడు ఓటు వేసి వచ్చినవారికి తన బంకులో పెట్రోల్ డీజిల్ కి డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించి బంకు వద్ద పోస్టర్లు పెట్టారు వివరాలు వెల్లడిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేసి ప్రచారం జరుపుతున్నారు అనకాపల్లి లోని కె ఎస్ ఆర్ ఎంటర్ప్రైజెస్ పెట్రోల్ బంకు నిర్వాహకుడు ఓటు వేసి వచ్చినవారికి వంద రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే 101 రూపాయి పెట్రోల్ ను వారికి వేస్తామని ప్రకటించారు అలాగే డీజిల్ కి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందన్నారు
Body:ఓటు హక్కు అన్నది మనకు రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం చేస్తూ బంకు వద్ద ఈ డిస్కౌంట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈనెల 11వ తేదీన ఓటు వేయించు కొని వచ్చి సిరా మార్కును చూపిస్తే బంకులో డిస్కౌంట్ వర్తిస్తుందని ఉదయం నుంచి రాత్రి వరకు దీన్ని అమలు చేస్తామని తెలిపారు ఈ వినూత్న ప్రచారం పలువురిని ఆకట్టుకుంటుంది
Conclusion:మోహన్ బంక్ యజమాని అనకాపల్లి