ETV Bharat / state

'బంగాల్‌లో సీబీఐ చర్య దుర్మార్గం' - cm

పశ్చిమ బంగాల్ లో సీబీఐ దాడి  ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యనించారు. అమరావతిలో పార్టీనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన స్వార్థ రాజకీయాలకోసమే అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ఆరోపించారు.

babu
author img

By

Published : Feb 4, 2019, 9:31 AM IST

Updated : Feb 4, 2019, 9:38 AM IST

అమరావతిలో సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమ బంగా లో సీబీఐ దాడి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. కేవలం రాజకీకయ స్వార్ధం కోసమే అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నాడని విమర్శించారు. అతని పర్యటనను నల్లబ్యాడ్జ్ లతో నిరసన తెలపాలని ఆదేశించారు. మోదీ కనుసన్నల్లోనే జగన్ ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నాడని చెప్పారు. తిరుపతిలోని గోవిందరాజుల స్వామి కిరీటాల దొంగతనంలో ఎంతటి వారున్న ఉపేక్షించేది లేదని అన్నారు.

Intro:Ap_Nlr_01_04_Cpm_Cpi_Janasena_Sabha_Kiran_Avbb_C1

రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉందని, అందుకు జనసేన, వామపక్ష పార్టీలు మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మదు, రామకృష్ణ లు వెల్లడించారు. నెల్లూరు నగరం నర్తకి సెంటర్ వద్ద రాజకీయ ప్రత్యామ్నాయంపై జనసేన, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు జనసేన నాయకులతో పాటు సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిలు మధు, రామకృష్ణ లు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఈ సందర్భంగా వారు ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు పసుపు కుంకుమ, ఫించన్లు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. అసెంబ్లీ కే పోని వైకాపా ఎమ్మెల్యేలు నెల నెల జీతాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన జగన్ ను ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించరన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేదలకు న్యాయం జరగాలన్నా రానున్న ఎన్నికల్లో జనసేన, వామపక్ష పార్టీలను బలపరచాలని వారు పిలుపునిచ్చారు.
బైట్: మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి.
రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
Last Updated : Feb 4, 2019, 9:38 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.