ETV Bharat / state

నేడు నింగిలోకి 'పీఎస్ఎల్వీ-సీ-45'

నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి... ఈరోజు ఉదయం 9.27 నిమిషాలకు పీఎస్​ఎల్వీ-సీ - 45 రాకెట్​ను ప్రయోగించనున్నారు.

నేడు నింగిలోకి 'పీఎస్ఎల్వీ-సీ-45'
author img

By

Published : Apr 1, 2019, 5:33 AM IST

నేడు నింగిలోకి 'పీఎస్ఎల్వీ-సీ-45'
నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి... ఈరోజు ఉదయం 9.27 నిమిషాలకు పీఎస్​ఎల్వీ-సీ - 45 రాకెట్​ను ప్రయోగించనున్నారు. నిన్న ఉదయం 5.27 నిమిషాలకు మొదలైన కౌంట్​డౌన్.. విజయవంతంగా కొనసాగుతోంది.విజయవంతంగా ఉపగ్రహాలనునింగికి పంపేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఇతర దేశాల ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇస్రో ఛైర్మన్ శివన్ సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.