ETV Bharat / state

వైకాపా ప్రొడక్షన్.. తెరాస డైరెక్షన్‌! - కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందన

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందన ట్విట్టర్​లో స్పందించారు. వైకాపా ప్రొడక్షన్, తెరాస డైరెక్షన్‌లో తెదేపా డేటా చోరీ జరిగిందని లోకేశ్‌ ఆరోపించారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందన
author img

By

Published : Mar 4, 2019, 6:17 PM IST

Updated : Mar 4, 2019, 6:51 PM IST

  • కేసీఆర్, జగన్ ల జోడి @KTRTRS మాటల్లో మరోసారి బయటపడింది. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ నే వైకాపా నాయకులు చదువుతున్నారు. వైకాపా ప్రొడక్షన్, టిఆర్ఎస్ డైరెక్షన్ లో TDP పార్టీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారు. డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మాది #TSGovtStealsData

    — Lokesh Nara (@naralokesh) March 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
తెరాసపార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడుకేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ట్విట్టర్​లో స్పందించారు. కేసీఆర్, జగన్ కలిశారనే విషయంకేటీఆర్ మాటల్లో మరోసారి స్పష్టమైందని ఆయన అన్నారు. వైకాపా ప్రొడక్షన్, తెరాస డైరెక్షన్‌లో తెదేపా డేటా చోరీ చేశారని లోకేశ్‌ విమర్శించారు. డేటా చోరీ చరిత్ర వైకాపాదేనని,బలమైన కార్యకర్తలున్న పార్టీ తెదేపాదని ఆయన అన్నారు. జగన్ హైదరాబాద్​లో ఉంటూ తెరాస సాయంతో ఏపీలో అలజడికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.అమెరికాలో పర్స్‌ పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా
undefined
? లేదా హైదరాబాద్‌లో చేస్తారా? అని ప్రశ్నించారు. అదేవిధంగాఏపీ డేటాపై ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలని తెలియదా? అని అన్నారు.
  • ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ది రాలేదు. అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్ లో చేస్తారా? ఆంధ్రప్రదేశ్ కి చెందిన డేటా పోయింది అని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలి అని కూడా మీకు తెలియదా?#TSGovtStealsData pic.twitter.com/YbrtXGIzPv

    — Lokesh Nara (@naralokesh) March 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Coimbatore (TN), Mar 04 (ANI): Speaking on the use of MiG-21 Bison fighters to take over F-16 jets of the Pakistan Air Force (PAF), Indian Air Force (IAF) Air Chief Marshal BS Dhanoa on Monday said the aircraft is capable enough to fight the enemy planes. Dhanoa said, ''The Mig-21 Bison is a capable aircraft, it has been upgraded, it has better radar, air-to-air missiles and better weapons system.'' He further stated, ''One is a planned operation in which you plan and carry out like the first strike we did. But when an adversary does a strike on you, every available aircraft goes in, irrespective of which aircraft it is. All aircraft are capable of fighting the enemy.''
Last Updated : Mar 4, 2019, 6:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.