ETV Bharat / state

సైనికుల కోసం శ్రీమంతుడు - TERROR ATTACK

సైనికుల త్యాగాలను స్మరిస్తూ దిల్లీ యువకుడు సైకిల్​ యాత్ర చేస్తున్నాడు. పనిలో పనిగా రోడ్డు భద్రత, శిరస్త్రాణం, సీటు బెల్టుపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు చుట్టేశాడు.

దేశభక్తిని తెలియజేస్తూ యాత్ర చేపట్టిన దిల్లీ కుర్రాడు
author img

By

Published : Feb 19, 2019, 12:58 AM IST

సరిహద్దు లోపల జనం ప్రాణాలు సురక్షితంగా ఉండాలంటే.. సైనికులు ప్రాణం పణంగా పెట్టి రేయింబవళ్లు కాపలా ఉండాలి. ఏదైనా దుర్ఘటన జరిగితే తప్ప వారిని పట్టించుకోం. అప్పుడే వారి విలువ తెలుస్తుంది. దేశభక్తి గుర్తొస్తుంది. ఓ యువకుడు మాత్రం అలా కాదు... జవాన్ల సేవలకు సెల్యూట్​ చేస్తూ... సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. దిల్లీలో యాత్ర ప్రారంభించి అన్ని రాష్ట్రాలు చూట్టేస్తున్నాడు. రోడ్డు భద్రత, శిరస్త్రాణం, సీటు బెల్టుపై అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు.

దేశభక్తిని తెలియజేస్తూ యాత్ర చేపట్టిన దిల్లీ కుర్రాడు
undefined

AP Video Delivery Log - 1800 GMT Horizons
Monday, 18 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1646: HZ Pakistan Pet Show AP Clients Only 4196765
Pythons and lion cub take centre stage at pet show
AP-APTN-1604: HZ Italy Carnival Masks AP Clients Only 4196756
The secrets of how to make a Venetian carnival mask
AP-APTN-1519: HZ US Travel Show AP Clients Only 4196746
Food, genealogy and house-sitting are top travel trends
AP-APTN-1424: HZ France Lightsaber AP Clients Only 4196736
Lightsaber combat officially recognised as sport
AP-APTN-1222: HZ UK Wedding Show AP Clients Only / Commercial music, music video, catwalk music and or performances, must be cleared according to your own local music performance and copyright agreements with your applicable collecting society. 4196703
Capes, cheese and royal style dominate wedding trends for 2019
AP-APTN-1154: HZ Australia Light Show AP Clients Only 4196705
Light and sound illuminate Aboriginal stories
AP-APTN-1107: HZ Italy Venice Garbage AP Clients Only 4195080
Clearing up after Venice's visitors +REPLAY+
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.