ETV Bharat / state

ఆ ముగ్గురి కృషిని ప్రజలు గుర్తించారు: కేశినేని నాని

భాజపాలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో ట్విట్టర్​లో స్పందించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/06-July-2019/3760592_79_3760592_1562384740447.png
author img

By

Published : Jul 6, 2019, 9:18 AM IST

రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్​లపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్​లో విమర్శలు సంధించారు. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి ఈ ముగ్గురు భాజపాలోకి వెళుతున్నామని గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ చూశాక... రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి కాషాయ కండువా కప్పుకున్నారో లేక తమను తాము ఉద్ధరించుకోడానికో ప్రజలకు అర్ధమైందని కేశినేని ట్వీట్ చేశారు.

విజయవాడ ఎంపీ కేశినేని  ట్వీట్

Intro:AP_ONG_51_06_ROWDYSHEETERS_COUNCILING_DSP_AVB_C9

రౌడీ షీటర్లకు అవగాహనా సదస్సు నిర్వహించిన దర్శిసబ్ -డివిజన్ పరిధిలోని దర్శిసర్కిల్,అద్దంకి సర్కిల్ పరిధిలోని అన్నిపోలీసుస్టేషన్లలోనమోదైనరౌడీషీటర్లకుస్థానికజూనియర్ కళాశాలలో ఎస్ డి పి ఓ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు జరిగింది.
ప్రకాశంజిల్లా దర్శి సబ్ డివిజన్ పరిధిలోనిరౌడిషీటర్లకు ఎస్ డి పి ఓ అవగాహనా సదస్సు నిర్వహించారు.ఎన్నికలలో మరియువేరువేరుసంఘటనలలోరౌడీషీటర్లగాకేసులునమోదుకాబడిన వారికి సూచనలు,హెచ్చరికలు తెలియజేసారు.
మీప్రవర్తననుప్రతినెలావిచారించిరెండుసంవత్సరాలతరువాత మీలో మార్పు వచ్చింది అని భావిస్తేమీమీదవున్నకేసులను తొలగించవచ్చు అని తెలియజేసారు.కనుక మీరు ఎటువంటి గొడవలకుపోకుండామరియు గొడవలు ప్రోత్సహించకుండా ఉండాలి అని హెచ్చరించారు.అలాకాకుండా యధావిధిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.కనుక మీరు రెండుసంవత్సరాలపాటు సత్ప్రవర్తన కలిగి ఉండాలని వారు సూచించారు.
బైట్ :- ఎస్ డి పి ఓ (డి ఎస్ పి) నాగరాజు

Body:ప్రకాశంజిల్లా దర్శి

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.