రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
- ఏ.ఆర్.అనురాధ - రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపకశాఖ డీజీ
- బాలసుబ్రహ్మణ్యం - సాధారణ పరిపాలన శాఖ
- శ్రీధర్‌రావు - పోలీసు సంక్షేమం, క్రీడల ఏడీజీ
- ఆర్.కె.మీనా - విశాఖ పోలీస్ కమిషనర్
- మహేష్‌చంద్ర లడ్డా - పోలీస్ పర్సనల్ ఐజీ
- సత్యనారాయణ – పీటీవో ఐజీ
- జి.పాలరాజు - టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ
- శ్రీనివాసులు - ఏపీఎస్పీ ఐజీ
- ఘట్టమనేని శ్రీనివాస్ - పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ
- వినీత్ బ్రిజ్‌లాల్ - ఐజీ గుంటూరు రేంజ్
- సి.హెచ్.శ్రీకాంత్ - ఎస్‌ఐబీ డీఐజీ
- ఎస్.కె.వి.రంగారావు - విశాఖ రేంజ్ డీఐజీ
- హరికృష్ణ – పోలీసు పరిపాలన విభాగం ఐజీ
- కె.వి.మోహనరావు - ఇంటెలిజెన్స్ ఎస్పీ
- జి.వి.జి.అశోక్ కుమార్ - సీఐడీ ఎస్పీ
- సర్వశ్రేష్ఠ త్రిపాఠి - అనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్
- కోయ ప్రవీణ్ - పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ
- విక్రాంత్ పాటిల్ - గుంతకల్లు రైల్వే ఎస్పీ
- రంగారెడ్డి - విశాఖ డీసీపీ
- నారాయణ నాయక్ - విజయవాడ రైల్వే ఎస్పీ
- దీపిక – కర్నూలు ఏఎస్పీ