ETV Bharat / state

జబర్దస్త్​ వినోదినిపై ఇంటి యజమాని దాడి - జబర్దస్త్ వినోదిని

జబర్దస్త్​ కామెడీ షోలో వినోదినిగా అలరిస్తున్న ప్రముఖ ఆర్టిస్ట్ వినోద్​పై దాడి జరిగింది. ఇంటి యజమానే తనపై దాడికి పాల్పడ్డాడని హైదరాబాద్​లోని కాచిగూడ పోలీసులకు వినోద్​ ఫిర్యాదు చేశాడు.

owner_attacked_on_jabardasth_fame_vinodhini
author img

By

Published : Jul 20, 2019, 7:54 PM IST

జబర్దస్త్​ వినోదినిపై ఇంటి యజమాని దాడి

ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న జబర్దస్త్‌ టీవీ షో కళాకారుడు వినోద్‌పై దాడి జరిగింది. డబ్బుల వ్యవహారంలో గొడవ జరిగిందని..ఇంటి యాజమాని కావాలనే తనపై మూకుమ్మడిగా దాడి చేశారని వినోద్​ వాపోయాడు. తనపై ప్రమీల, అభిషేక్, సాయిచందర్ దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు కాచిగూడ పోలీసులకు వినోద్ ఫిర్యాదు చేశాడు. 30 గజాల స్థలంలోని గోడ నిర్మాణం విషయంలో గొడవ తలెత్తిందని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.