ETV Bharat / state

హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెంకటరమణలు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు నూతన న్యాయమూర్తులు
author img

By

Published : Jun 20, 2019, 5:21 PM IST

ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు నూతన న్యాయమూర్తులు

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ వెంకటరమణలు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో ఇరువురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ 2002లో జిల్లా జడ్జి కేడర్​లో జుడీషియల్ సర్వీస్​కు ఎంపికయ్యారు. 2003లో అనంతపురం జిల్లా జడ్జిగా పని చేశారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా అదనపు జడ్జిగా విధులు నిర్వర్తించారు. పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేసి... 2015 నుంచి ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్​గా పని చేశారు.

జస్టిస్ వెంకటరమణ 1987లో జుడీషియల్ సర్వీసులోకి ప్రవేశించారు. కొద్ది కాలం హైదరాబాద్​లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా పని చేశారు. హైకోర్టు విభజన తర్వాత కర్నూలు జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇదీ చదవండి

నలుగురు రాజ్యసభ ఎంపీలు తెదేపాకు గుడ్ బై!

Intro:ap_vja_15_20_govt_schools_adharana

Body:పెనుగంచిప్రోలు ప్రభుత్వ అ పాఠశాలకు పెరుగుతున్న ఆదరణ

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట, లింగ స్వామి, కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య. పాఠశాలలో పెరుగుతున్న మౌలిక సదుపాయాలు ఇతర సౌకర్యాల తో పాటు ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న న అమ్మ ఒడి కార్యక్రమం కూడా విద్యార్థుల చేరికకు ఒక కారణంగా తెలుసుకోవచ్చు . దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గతం కంటే గణనీయంగా పెరుగుతోంది. పెనుగంచిప్రోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో గడిచిన రెండేళ్లుగా దాతల సాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు . విద్యార్థులకు డిజిటల్ తరగతులు ద్వారా బోధన. ప్రత్యేకమైన గ్రంధాలయం ఆటలకు అనుకూలమైన క్రీడా ప్రాంగణం , చుట్టూ ప్రహరి ఉన్నాయి . గడిచిన మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో పాఠశాల మండలంలోని మొదటి స్థానంలో నిలుస్తుంది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు అకుంఠిత దీక్షతో విద్యార్థులకు చదువులు చెప్పటంతో ఆకర్షితులైన తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన మూడేళ్ల నుంచి ఈ పాఠశాలలో లో 500 వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి ఏడాది సుమారు 10 పూర్తయిన వంద మంది విద్యార్థులు బయటికి వెళ్తుండగా మరో వందమంది చేరికలు ఉండేవి కానీ ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు అయింది. తమ పిల్లలను ఈ బడిలో చేర్చేందుకు తల్లిదండ్రులు పాఠశాల వద్ద అ బారులుతీరి నిలబడటం చూపరులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది . ఆరో తరగతి తో పాటు 7 8 9 ఇది తరగతుల్లో చేరేందుకు ఇతర ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉపాధ్యాయులు సైతం తమ పాఠశాలకు పెరుగుతున్న ఆదరణను గమనించి మరింత దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్య నేర్పిస్తామని చెబుతున్నారు .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.