ETV Bharat / state

'కలెక్టర్లు ఒక్క రోజైనా వసతిగృహాల్లో బస చేయాలి' - collectors

జిల్లా కలెక్టర్లు నెలలో కనీసం ఒక్కసారైనా ప్రభుత్వ విద్యార్థుల వసతి గృహాల్లో బస చేయాలనీ.. సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

'కలెక్టర్లు ఒకరోజైనా వసతిగృహాల్లో బసచేయాలి'
author img

By

Published : Jul 17, 2019, 2:59 PM IST

'కలెక్టర్లు ఒక్క రోజైనా వసతిగృహాల్లో బస చేయాలి'

పేద విద్యార్థులు ఉండే వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు నెలలో ఒక్కరోజైనా హాస్టల్స్​లో బస చేయాలని ఆదేశించింది. తద్వారా అక్కడ సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించింది. ఈ విధానం వలన కొంతైనా మార్పు కనబడుతుందని ప్రకాశం జిల్లా దర్శిలోని బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

కరువు సీమలో జల ఉద్యమం..

Intro:Body:

Another brutal incident happened in Andhra Pradesh.  A minor girl was raped by two young men  in Vijayawada. A girl resided in Hard Peta area nearby Railway Station. Two young guys manipulated her with vicious intention. She revealed about the incident as her parents observed that she was not alright. Girl father reported the issue in the local police station. It is observed there are continuous rape incidents going on.  This was the 4th incident in the last 10days. 

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.