''ఏపీ డేటా పోయిందని కేటీఆర్ కలగన్నారా?'' అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేశ్.. తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడుకేటీఆర్ పై విమర్శలు చేశారు.పోయింది ఏపీ డేటా కాదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజేఅన్నారు. ఓటరు జాబితా సమాచారం పబ్లిక్ డేటా అని ఈసీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మార్చి 2న ఎఫ్ఐఆర్ నమోదైతే ఫిబ్రవరి 23న ఐటీ గ్రిడ్స్ సంస్థపై పోలీసుల దాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు.తెదేపాకీలక సమాచారం ఇవ్వాలంటూవారం రోజుల పాటు ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను వేధించారని ఆరోపించారు.దొంగతనంగా తీసుకెళ్లిన తెదేపా డేటాతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే కాల్ సెంటర్ నుంచి.. పార్టీకార్యకర్తకి వచ్చిన ఫోన్ కాల్‌ను ట్వీట్ చేసిన మంత్రి లోకేష్... కేటీఆర్‌ను కాల్కేయుడిగా అభివర్ణించారు.
ఏపీ డేటా పోయిందని కలగన్నారా @KTRTRS గారూ?
— Lokesh Nara (@naralokesh) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
మా సమాచారం పోలేదని GoAP స్పష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని EC ప్రకటించింది. మరి ఏపీ డేటా పోయిందని కల ఏమైనా వచ్చిందా? ఈ ఎపిసోడ్‌లో పోయింది ఏపీ డేటా కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.#TSGovtStealsData#KTRLies pic.twitter.com/JbrWK6gnMF
">ఏపీ డేటా పోయిందని కలగన్నారా @KTRTRS గారూ?
— Lokesh Nara (@naralokesh) March 5, 2019
మా సమాచారం పోలేదని GoAP స్పష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని EC ప్రకటించింది. మరి ఏపీ డేటా పోయిందని కల ఏమైనా వచ్చిందా? ఈ ఎపిసోడ్‌లో పోయింది ఏపీ డేటా కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.#TSGovtStealsData#KTRLies pic.twitter.com/JbrWK6gnMFఏపీ డేటా పోయిందని కలగన్నారా @KTRTRS గారూ?
— Lokesh Nara (@naralokesh) March 5, 2019
మా సమాచారం పోలేదని GoAP స్పష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని EC ప్రకటించింది. మరి ఏపీ డేటా పోయిందని కల ఏమైనా వచ్చిందా? ఈ ఎపిసోడ్‌లో పోయింది ఏపీ డేటా కాదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.#TSGovtStealsData#KTRLies pic.twitter.com/JbrWK6gnMF
టైమ్ మిషన్ ఎక్కిన @KTRTRS గారూ!
— Lokesh Nara (@naralokesh) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
మార్చ్ 2 న ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థ పై 30 మంది పోలీసుల దాడి ఎలా జరిగింది?
వారం రోజుల పాటు @JaiTDP పార్టీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను వేధించారు. pic.twitter.com/40SgKlSvvW
">టైమ్ మిషన్ ఎక్కిన @KTRTRS గారూ!
— Lokesh Nara (@naralokesh) March 5, 2019
మార్చ్ 2 న ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థ పై 30 మంది పోలీసుల దాడి ఎలా జరిగింది?
వారం రోజుల పాటు @JaiTDP పార్టీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను వేధించారు. pic.twitter.com/40SgKlSvvWటైమ్ మిషన్ ఎక్కిన @KTRTRS గారూ!
— Lokesh Nara (@naralokesh) March 5, 2019
మార్చ్ 2 న ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థ పై 30 మంది పోలీసుల దాడి ఎలా జరిగింది?
వారం రోజుల పాటు @JaiTDP పార్టీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను వేధించారు. pic.twitter.com/40SgKlSvvW
మా డేటా ఎత్తుకెళ్లిపోయి...'`ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే`` అంటున్నారు. సావాస దోషం మరి! లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్నీ దొంగని చేసింది. #TSGovtStealsData#KTRLies
— Lokesh Nara (@naralokesh) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">మా డేటా ఎత్తుకెళ్లిపోయి...'`ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే`` అంటున్నారు. సావాస దోషం మరి! లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్నీ దొంగని చేసింది. #TSGovtStealsData#KTRLies
— Lokesh Nara (@naralokesh) March 5, 2019మా డేటా ఎత్తుకెళ్లిపోయి...'`ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే`` అంటున్నారు. సావాస దోషం మరి! లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్నీ దొంగని చేసింది. #TSGovtStealsData#KTRLies
— Lokesh Nara (@naralokesh) March 5, 2019
3 ``కాల్`` కేయులు @KTRTRS గారూ!
— Lokesh Nara (@naralokesh) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
దొంగతనంగా తీసుకెళ్లిన మా టీడీపీ డేటాతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే కాల్ సెంటర్ నుంచి టీడీపీ కార్యకర్తకి వచ్చిన ఫోన్ కాల్ ఇది. ఓ సారి వినండి ``కాల్``కేయులు కేటీఆర్ గారూ!#TSGovtStealsData#KTRLies https://t.co/rZEXErN1K1
">3 ``కాల్`` కేయులు @KTRTRS గారూ!
— Lokesh Nara (@naralokesh) March 5, 2019
దొంగతనంగా తీసుకెళ్లిన మా టీడీపీ డేటాతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే కాల్ సెంటర్ నుంచి టీడీపీ కార్యకర్తకి వచ్చిన ఫోన్ కాల్ ఇది. ఓ సారి వినండి ``కాల్``కేయులు కేటీఆర్ గారూ!#TSGovtStealsData#KTRLies https://t.co/rZEXErN1K13 ``కాల్`` కేయులు @KTRTRS గారూ!