ETV Bharat / state

రాజన్న బడి బాటతో పూర్వవైభవం: విద్యాశాఖ మంత్రి

రాజన్న బడి బాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ స్పష్టం చేశారు.

education_minister_adhimulapu_suresh_interview
author img

By

Published : Jun 12, 2019, 12:06 AM IST

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ వేయడం, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం అవసరమైతే సలహా మండలి సైతం ఏర్పాటు చేస్తామన్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడమే తమ ముందున్న సవాలుగా చెబుతున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఇదీ చదవండి...

అసంతృప్త నేతలకు జగన్​ బుజ్జగింపులు

Intro:చంద్రగిరి మండలం లోని అటవీ సమీప గ్రామ రైతులు ఉద్యానవన వంటలపై ఆసక్తి.

ఉద్యానవన రైతులకు కనక వర్షం కురిపిస్తున్న కనకాంబరం పంటలు

Body:ap_tpt_36_11_vudyana_vanaalu_jk_c5

చంద్రగిరి మండలం లోని అటవీ సమీప గ్రామ రైతులు వరి, చెరకు, పండ్ల మొక్కలు వేసి వన్య ప్రాణుల నుంచి నష్టపోతున్నారు. అటవీ సమీప గ్రామాలు కావడంతో అడవి పందులు, దుప్పులు ,కణితులు తదితర వన్యప్రాణుల నుంచి పంటలకు నష్టం వాటిల్లడంతో ప్రత్యామ్నాయ మార్గంగా రైతులు ఉద్యానవన వంటలపై ఆసక్తి చూపిస్తున్నారు.ఒక్కసారి పెట్టుబడి ఆరేళ్ల వరకు రాబడి ఉండడంతో రైతులకు ప్రధాన పంటలుగా వీటినే వేస్తున్నారు. ప్రధానంగా కనకాంబరం, మొలలు, చామంతి పంటలపై రైతులు మొగ్గుచూపుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల రీత్యా బోర్లు, బావులు, నీటి కుంటలలో నీరు అడుగంటి పోయాయి. వరి, శనగ, మొక్కజొన్న ఇతర పంటల సాగు కంటే ఉద్యానవన పంటల సాగు మంచిగా ఉండడంతో భీమవరం, ఎల్లంపల్లి, మూల పల్లి గ్రామస్తులు ఈ పంటల పై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా కనకాంబరం ఒక్కసారి నాటితే ఐదు సంవత్సరాల పాటు ఈ పంట వస్తూనే ఉంటుంది. కొందరు రైతులు మొలలు వేసి నెలకు 30 వేల రూపాయల వరకు సంపాదన చూస్తున్నారు. కనకంబరం ఎండాకాలంలో రేటు తక్కువ అయినా పూలు ఎక్కువగా వస్తాయని..... వానకాలం పూలు తక్కువైన రేటు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఒక నెలకు పూల మొక్కలు వేసిన రైతు సరాసరి 25 వేలు రూపాయలు సంపాదన వస్తుండడంతో రైతులు వీటిపై మరింత ఆసక్తిని చూపిస్తున్నారు.

Conclusion:పి .రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.