ETV Bharat / state

ప్రజావేదిక ఫైలు.... సీఎం జగన్ టేబుల్ పైనా

ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి సమీపంలో నిర్మించిన ప్రజావేదికపై రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ ముఖ్యమంత్రి జగన్​కి నివేదికను అందజేసింది. ప్రజావేదిక నిర్మాణానికి ఎంత ఖర్చయిం. ఎవరికి టెండర్లు కేటాయించారు తదితర అంశాలపై సీఆర్డీఏ దీనిని రూపొదించింది.

నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మాణం
author img

By

Published : Jun 22, 2019, 11:31 PM IST

Updated : Jun 23, 2019, 6:35 AM IST

నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మాణం

ఉండవల్లిలోని ప్రజావేదిక నిర్మాణంపై ముఖ్యమంత్రికి సీఆర్డీఏ నివేదిక అందజేసింది. ప్రజావేదిక నిర్మాణానికైన ఖర్చు,టెండర్ల కేటాయింపు తదితర అంశాలపై ఈ నివేదికను రూపొందించింది. దీని నిర్మాణం కోసం జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని సీఆర్డీఏ స్పష్టం చేసింది. నదీ గరిష్ఠ వరదనీటి మట్టం కన్నా ఈ ప్రాంతం దిగువున ఉన్నందున ప్రజావేదిక నిర్మాణానికి కృష్ణా నదీ సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీరు నిరాకరించారని తెలిపింది. 4 కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారు కాగా....నిర్మాణం పూర్తయ్యేసరికి 7 కోట్ల 59 లక్షల రూపాయల ఖర్చయ్యిందని నివేదికలో పొందుపరిచింది. మొత్తం 15 అంశాలతో కూడిన ఈ నివేదికను సీఆర్డీఏ ప్రభుత్వానికి సమర్పించింది.

ఇదీ చదవండీ...

సమాచారం ఇవ్వకుండా సామాన్లు తొలగిస్తారా?

Intro:ap_tpg_81_22_mandakodiganarumallu_ab_c14

Body:జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి నారుమళ్ళు పోసే పనులు మందకొడిగా సాగుతున్నాయి జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 5.30లక్షలు ఎకరాలు ఇందుకు సంబంధించి చి 11250 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు వెయ్యి హెక్టార్లలో మాత్రమే నారుమళ్లు పోశారు గోదావరి ఏలూరు కాలువ కు జూన్ ఒకటో తేదీన నీటిని విడుదల చేసిన ఎండ తీవ్రతకు నార్మల్ పోవడానికి రైతులు సాహసించలేదు ఇటీవల కురిసిన వర్షంతో ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి అయితే రబీలో అమ్మిన ధాన్యం రాని కారణంగా నార్మల్ పోవడానికి పెట్టుబడి లేక రైతులు నిరాశతో ఎదురుచూస్తున్నారు ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్నా నగదు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు రు కులం చేర్చి ప్రస్తుత ఖరీఫ్ సన్నద్ధమవుతున్న అంటే నగదు లేక ఇబ్బంది పడుతున్నారు అని పలువురు రైతులు తెలిపారు రైతులకు రావాల్సిన దాన్ని సొమ్ము దాదాపు 5 12 కోట్లు ఉండడంతో ఈ మొత్తాలు ఎప్పుడు చేస్తాయని రైతుల ఆశతో ఎదురుచూస్తున్నారు ఇందులో లో కాలు రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు ధాన్యం నగదు సకాలంలో అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పలుచోట్ల నారుమళ్ళు పోసే పనుల చురుగ్గా సాగుతున్నాయి దమ్ము చేయడం విత్తనాలు చల్లడం నీరు కట్టడం వంటి కార్యక్రమాలు చక్కగా సాగిపోతున్నాయి బోర్ల కింద కూడా 90 శాతం వరకు నారుమళ్ళు పోయడం పూర్తయింది ధాన్యం సొమ్ము చేతికి వస్తే మరింత వేగంగా కర్రీ పనులు ముందుకు సాగే అవకాశం ఉంది

Conclusion:
Last Updated : Jun 23, 2019, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.