ETV Bharat / state

ఓట్ల లెక్కింపులో.. అగ్రనాయకులకు షాక్!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళి.. అగ్ర నాయకులకు షాక్ ఇస్తోంది. విజయం ఖాయమనుకున్న వారితో సహా.. చాలా మందికి ముచ్చెమటలు పడుతున్నాయి.

author img

By

Published : May 23, 2019, 10:23 AM IST

Updated : May 23, 2019, 10:31 AM IST

ycp

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్పష్టతనిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైకాపా.. అధికారం దిశగా దూసుకుపోతున్నట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రముఖుల ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కుప్పం నుంచి బరిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మొదటి రెండు రౌండ్లలో అనూహ్యంగా వెనకపడ్డారు. మూడో రౌండ్ కు వచ్చేసరికి దాదాపు 1500 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. మంత్రులు... అచ్చెన్నాయుడు, కిడారి శ్రావణ్‌, కళా వెంకట్రావు, నారాయణ, అఖిలప్రియ, లోకేశ్‌, పితాని, నక్కా ఆనందబాబు, గంటా, అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, ఆదినారాయణరెడ్డి వెనుకంజలో ఉన్నారు. మరోవైపు.. వైకాపా నుంచి.. చీపురుపల్లి బరిలో ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు.. జోరు మీదున్నారు. వైకాపా అధినేత జగన్.. కడప జిల్లా పులివెందుల నుంచి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.

AP Video Delivery Log - 0400 GMT News
Thursday, 23 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0236: ARCHIVE John Walker Lindh Part must credit Bill Hennessey 4212169
'American Taliban' John Walker Lindh to be freed
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 23, 2019, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.