ETV Bharat / state

షీలా దీక్షిత్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

కాంగ్రెస్‌ నేత, దిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు.

జగన్
author img

By

Published : Jul 20, 2019, 7:20 PM IST

Updated : Jul 20, 2019, 11:23 PM IST

cm-jagan-mourns-the-death-of-sheila-dixit-1
జగన్ ట్వీట్

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. కాగా కొన్నాళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న షీలా దీక్షిత్‌... దిల్లీలోని ప్రైవేట్‌ ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1984లో కేంద్ర సహాయమంత్రిగా... 1998 నుంచి 2013 వరకు దిల్లీ సీఎంగా షీలా దీక్షిత్‌ సేవలందించారు. 2017 యూపీ ఎన్నికల్లో ఈమెను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది.

సంబంధిత కథనం

అనుకోకుండా వచ్చి ఉన్నత శిఖరాలకు చేరి..

Intro:ATP:- బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు చెప్పారు. అనంతపురంలోని

Body:ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బాల బాలికలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి కఠినమైన చట్టాలు ఉన్నాయన్నారు. బాలల హక్కుల పై అవగాహన ఉన్నప్పుడు కఠిన శిక్షలు అమలు చేయడానికి సాధ్యమవుతుందన్నారు. ఈ హక్కులపై కమిషన్ పోరాటానికి సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. బాలబాలికల విషయంలో ఎలాంటి వ్యక్తులైనా పొరపాట్లకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు కఠినంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

బైట్..... ఉండవల్లి గాంధీ బాబు, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు. అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Jul 20, 2019, 11:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.