ETV Bharat / state

వైకుంఠపురానికి నేడు శంకుస్థాపన - cm chandrababu

రాజధాని అమరావతి భవిష్యత్తు అవసరాలను దృష్ట్యా వైకుంఠపురం వద్ద ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 10 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టును రూ. 2వేల 169 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.

వైకుంఠపురం ప్రాజెక్టు
author img

By

Published : Feb 13, 2019, 6:28 AM IST

Updated : Feb 13, 2019, 10:17 AM IST

వైకుంఠపురం ప్రాజెక్టుకు నేడు సీఎం శంకుస్థాపన
వైకుంఠపురం ప్రాజెక్టుకు నేడు సీఎం శంకుస్థాపనశరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతంలో తాగునీటి సమస్య, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కృష్ణా నదిపై మరో ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు​కు సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. 10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ బ్యారేజ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2 వేల 169 కోట్లు కేటాయించింది. కేవలం సాగు, తాగు నీటి అవసరాలకే కాకుండా జల రవాణా, పర్యటక అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్మాణాన్ని ఏర్పాటుచేయనుంది.
undefined

కృష్ణా నదిపై ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజ్​ల మధ్య ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా దాములూరు-వైకుంఠపురం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో రాజధాని పరిసర ప్రాంతాల్లో తాగు నీటి సమస్య, కృష్ణా జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా పెదకూరపాడు ప్రాంతాలకు సాగునీటి సమస్యలు తీరుతాయి.

2050 నాటికి అమరావతి ప్రాంతంలో నివాసముండే వారి సంఖ్య సుమారు 35 లక్షలకు పెరగనుందన్న అంచనాల ఆధారంగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వైకుంఠపురం బ్యారేజ్​ను తలపెట్టింది ప్రభుత్వం.

ఈ బ్యారేజ్ నిర్మాణ భూసేకరణకు రూ.770 కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వైకుంఠపురం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నవయుగ సంస్థ దక్కించుకుంది. ఏడాది కాలంలో నిర్మాణ పనులు పూర్తిచేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ సంస్థ.

కృష్ణా నదిపై ఉన్న పులిచింతల-ప్రకాశం బ్యారేజ్ మధ్య సుమారు 90 కిలోమీటర్ల వరకూ మరో ప్రాజెక్టు లేకపోవడం వలన వరదల సమయంలో ముంపు సంభవిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి వైకుంఠపురం ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. వైకుంఠపురం వద్ద కృష్ణా నది వెడల్పు 3 కిలోమీటర్లు మాత్రమే ఉండడం వలన..ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ప్రదేశం అనువైనదని ప్రభుత్వం తెలిపింది.

68 గేట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఎగువ కృష్ణా జిల్లా వైపు 6 కిలోమీటర్లు, దిగువ గుంటూరు జిల్లా వైపు 6 కిలోమీటర్లు కరకట్ట కట్టనున్నారు. వీటితో తీరప్రాంతాలకు ముంపు సమస్య ఉండదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశానికి అతిసమీపంలో ప్రసిద్ధ అమరావతి స్థూపం, పంచారామాల్లో ఒకటైన అమరేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. వీటి సంరక్షణకు 1.3 కిలోమీటర్ల మేర గోడ నిర్మిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

undefined

రాజధాని ప్రజల సాగు, తాగు నీట సమస్యను తీర్చే వైకుంఠపురం ప్రాజెక్టు శంకుస్థాపన నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది.

RESTRICTION SUMMARY: PART MUST CREDIT NADIYA DIBENEDETTO; PART MUST CREDIT KCTV5, NO ACCESS KANSAS CITY, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by NADIYA DIBENEDETTO
++Mandatory on-screen credit to NADIYA DIBENEDETTO
VALIDATED UGC - MUST CREDIT NADIYA DIBENEDETTO
Olathe, Kansas - 9 February 2019
1. Cell phone video of doe being rescued
KCTV - MUST CREDIT KCTV5, NO ACCESS KANSAS CITY, NO USE US BROADCAST NETWORKS
Olathe, Kansas - 11 February 2019
2. Mid of Nadiya Dibenedetto with her dog, Tovi, who helped find the deer
3. SOUNDBITE (English) Nadiya Dibenedetto, Found deer:
"Tovi just started pulling and pulling and pulling."
4. Various of Dibenedetto walking dogs
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by NADIYA DIBENEDETTO
++Mandatory on-screen credit to NADIYA DIBENEDETTO
VALIDATED UGC - MUST CREDIT NADIYA DIBENEDETTO
Olathe, Kansas - 9 February 2019
5. Cell phone video of doe inside storm drain
KCTV - MUST CREDIT KCTV5, NO ACCESS KANSAS CITY, NO USE US BROADCAST NETWORKS
Olathe, Kansas - 11 February 2019
++SOUNDBITES PARTIALLY COVERED WITH IMAGES++
6. SOUNDBITE (English) Nadiya Dibenedetto, Found deer:
"I was so scared to look, because I did not know what I'm going to see there. I looked and I saw that beautiful face."
7. Wide of Olathe Animal Control Officer James Brackett
8. Close of Brackett's badge
9. SOUNDBITE (English) James Brackett, Olathe Animal Control Officer:
"It was kind of panicking, of course, when it saw us and started just going around in circles and circles. I could see ribs, the top of the pelvic bones, so I would guess it had been down there for at least a week."
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by NADIYA DIBENEDETTO
++Mandatory on-screen credit to NADIYA DIBENEDETTO
VALIDATED UGC - MUST CREDIT NADIYA DIBENEDETTO
Olathe, Kansas - 9 February 2019
10. Cell phone video of doe inside storm drain
KCTV - MUST CREDIT KCTV5, NO ACCESS KANSAS CITY, NO USE US BROADCAST NETWORKS
Olathe, Kansas - 11 February 2019
11. Wide of Dibenedetto with dogs
12. UPSOUND (English) Nadiya Dibenedetto, Found deer:
"And I'm like, 'you rescued another animal, Tovi."
13. SOUNDBITE (English) Nadiya Dibenedetto, Found deer:
"Oh yes. I have two heroes - that's Tovi and the officer."
14. Various of storm drain
STORYLINE:
Authorities have rescued a deer found trapped in a storm drain in Kansas, and officials say the animal may have been there for a week.
Olathe police posted video of the rescue that shows an animal control officer using a long pole with a loop to pull the animal out. After emerging, the doe bounds into a wooded area.
The police department said in a Facebook post that someone stumbled across the animal Saturday while walking a dog in the Kansas City suburb.
Police say the open manhole was about 12 feet (about 3.5 meters) deep, and that the doe was "very agitated and in distress." Officials say the animal had likely been there for a week because it was so emaciated. The video shows the manhole cover at the bottom of the drain.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 13, 2019, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.