ETV Bharat / state

కాసేపట్లో మహారాష్ట్ర బయల్దేరనున్న చంద్రబాబు - chandrababu went to maharstra

కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో మహారాష్ట్రలో బయల్దేరి వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబై చేరుకుంటారు.

babu
author img

By

Published : Apr 23, 2019, 3:45 AM IST

Updated : Apr 23, 2019, 8:55 AM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ముంబై చేరుకుంటారు. అక్కడి నుంచి యశ్వంతరావు కూడలికి చేరుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈవీఎంల్లోలోపాలు, వీవీప్యాట్‌లఅంశంపై అఖిలపక్షాల భేటీలోనూ పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు తిరిగి విజయవాడకు చేరుకుంటారు.

ఇదీ చదవండి

కొలంబో నుంచి.. క్షేమంగా తిరిగొచ్చిన అనంత వాసులు

Intro:ap_knl_31_22_kovvotthula_ryali_av_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శ్రీలంకలో చర్చిలో ఉగ్రవాదుల బాంబు దాడి కి నిరసనగా పట్టణంలోని సోమప్ప కూడలిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడి అమానవీయమన్నారు. సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794, సార్ ఫైల్ ftp లో పంపాను.

Body:కొవ్వొత్తుల

Conclusion:ప్రదర్శన
Last Updated : Apr 23, 2019, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.