రాష్ట్రంలో ఎండలు మండుతుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆర్టీజీఎస్ హెచ్చరించిన ప్రకారం.. ఈ నెల 10 వరకూ వడగాడ్పుల తీవ్రత ఉంటుందని.. ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని ట్విటర్లో చెప్పారు. 210 మండలాల్లో వేడి గాలుల ప్రభావం ఉంటుందన్నారు. పిల్లలు, వృద్ధులు ఎండలో బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. వేడి గాలుల సమయంలో చేయకూడని పనులను వివరిస్తూ ఓ సందేశాన్ని ట్వీట్‌కు జత చేశారు. వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలన్నారు.
-
ఈ నెల 10వ తేదీ వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగనుందని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 210 మండలాల్లో వడగాలుల ప్రమాదం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు, మఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎండలో బైటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. pic.twitter.com/Mn3g5kB6Vj
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఈ నెల 10వ తేదీ వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగనుందని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 210 మండలాల్లో వడగాలుల ప్రమాదం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు, మఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎండలో బైటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. pic.twitter.com/Mn3g5kB6Vj
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2019ఈ నెల 10వ తేదీ వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగనుందని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 210 మండలాల్లో వడగాలుల ప్రమాదం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రజలు, మఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎండలో బైటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలి. pic.twitter.com/Mn3g5kB6Vj
— N Chandrababu Naidu (@ncbn) May 6, 2019