ETV Bharat / state

బొండా ఉమా కుటుంబంపై కేసు నమోదు - తెదేపా

తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అతని ఇద్దరి కుమారులపై అజిత్​సింగ్ నగర్ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు అయ్యింది. ప్రచారంలో ఎదురపడ్డ బోండా... తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా నేత కోగంటి సత్యం ఫిర్యాదు చేశారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమాపై కేసు నమోదు
author img

By

Published : Apr 16, 2019, 4:25 PM IST

Updated : Apr 16, 2019, 5:10 PM IST

బొండా ఉమా కుటుంబంపై కేసు నమోదు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అతని ఇద్దరి కుమారులపై అజిత్ సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈనెల 8వ తేదీన ఎన్నికల ప్రచారంలో తనకు ఎదురుపడ్డ ఉమా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోగంటి సత్యం ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు... ఉమాతో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు.

New Delhi, Apr 16 (ANI): A major fire engulfed the centuries old Notre-Dame Cathedral on Monday in the French capital Paris, destroying the wooden roof structure of the 850-year-old monument. It took around 400 firefighters to douse the flames, indicating the magnitude of fire. French President Emmanuel Macron has pledged that the country will rebuild the iconic structure. The Notre-Dame is both a religious and tourist place, attracting around 13 million visitors every year.
Last Updated : Apr 16, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.