ఇప్పటికే 7జిల్లాల పరిధిలో ఎన్నికల నియామవళి అమల్లో ఉండటం... ఒకట్రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండటంతో...మంత్రివర్గం భేటీలో కొత్త నిర్ణయాలు ఏమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు... అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు నగదు బదిలీ పారదర్శకంగా చేయడం... మిగిలిన రెండు విడతల రుణమాఫి నిధుల విడుదల... అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ అంశాలపైనే కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఆఖరి భేటీ! - it grid
రాష్ట్ర సమాచార చోరీపై నెలకొన్న పరిస్థితులే ప్రధాన అజెండాగా... ఇవాళ మంత్రివర్గం భేటీ కానుంది. అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు నగదు బదిలీ పారదర్శకంగా చేయడం... మిగిలిన రెండు విడతల రుణమాఫి నిధుల విడుదల... అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటికే 7జిల్లాల పరిధిలో ఎన్నికల నియామవళి అమల్లో ఉండటం... ఒకట్రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉండటంతో...మంత్రివర్గం భేటీలో కొత్త నిర్ణయాలు ఏమీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు... అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు నగదు బదిలీ పారదర్శకంగా చేయడం... మిగిలిన రెండు విడతల రుణమాఫి నిధుల విడుదల... అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ అంశాలపైనే కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
Body:శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవం జరిగింది .ఆది దంపతులకు అత్యంత ఇష్టమైన నంది, సింహ వాహనాలను అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. శివరాత్రి పర్వదినాన ఆదిదంపతులు సేవలో నిమగ్నం కావడం తో పుణ్యప్రాప్తి లభిస్తుందనే అపార నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు .కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వర్ణాభరణాలు అలంకరణతో పాటు స్వర్ణ వాహనాలు అధిరోహించిన స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు స్థానికులతోపాటు బయట ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీకాళహస్తీశ్వరాలయం భక్త జన సంద్రంగా మారింది. ఉత్సవర్లు ముందు భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Conclusion:శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఘనంగా నంది సేవ .ఈటీవీ న్యూస్ ,శ్రీకాళహస్తి, సి వెంకతరత్నం.8008574559.