ETV Bharat / state

మా పోరాటం.. హక్కుల సాధనకే: చంద్రబాబు - సీఎం చంద్రబాబు

న్యాయమైన కోరికల సాధన, విభజన హామీల అమలుకోసమే దిల్లీలో ధర్నా చేపట్టామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

దేశమంతా అండగా నిలబడ్డారు
author img

By

Published : Feb 11, 2019, 8:59 PM IST

దేశమంతా అండగా నిలబడ్డారు
దిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ముగింపు ప్రసంగంలో చంద్రబాబు మాట్లాడారు. న్యాయమైన కోరికల సాధనకోసమే ఇక్కడకు వచ్చామని, విభజన హామీల అమలు కోసమే ధర్నా చేశామని చెప్పారు. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు హోదా కోసం పోరాడాయని తెలిపారు. ధర్మపోరాట దీక్షకు మద్దతు పలికిన అందరికీ 5 కోట్ల తెలుగువారి తరఫున ధన్యవాదాలు తెలిపారు. మోదీ, ఆయన అనుచరులు తప్ప దేశం మొత్తం ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిందని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 3 అఖిల పక్ష భేటీలకు భాజపా, వైకాపా తప్ప మిగిలిన అన్నీ పార్టీలు హాజరయ్యారని చెప్పారు.
undefined

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing - 11 February 2019
1. Deputy United States Trade Representative Jeffrey Gerrish arriving in hotel lobby following conclusion of first day of trade talks with Chinese officials
2. Various of other members of US trade delegation arriving in hotel
STORYLINE:
A US team led by Deputy Trade Representative Jeffrey Gerrish held talks with their Chinese counterparts in Beijing on Monday.
Gerrish and other Trump administration officials will be joined later in the week by Treasury Secretary Steve Mnuchin and trade representative Robert Lighthizer for high-level trade negotiations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.