శాసనసభ సమావేశాలకు.. ప్రభుత్వం సిద్ధమైంది. సభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో.. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. సాధారణంగా.. శాసనసభ సమావేశాల్లో... తొలి రోజు భేటీ అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సారీ అదే సంప్రదాయం కొనసాగుతుందని అంతా భావించారు. కానీ.. ఒకరోజు ముందే భేటీ నిర్వహించనున్నారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సెషన్లో భాగంగా.. 12వ తేదీ శుక్రవారం సభలో ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
మారనున్న సంప్రదాయం.. ఒకరోజు ముందే బీఏసీ సమావేశం - స్పీకర్ తమ్మినేని సీతారాం
శాసనసభ సమావేశాల.. బీఏసీ భేటీ విషయంలో సంప్రదాయం మారనుంది. ఈసారి సెషన్ ప్రారంభానికి ముందురోజే.. బీఏసీ సమావేశం జరగనుంది.
శాసనసభ సమావేశాలకు.. ప్రభుత్వం సిద్ధమైంది. సభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో.. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. సాధారణంగా.. శాసనసభ సమావేశాల్లో... తొలి రోజు భేటీ అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సారీ అదే సంప్రదాయం కొనసాగుతుందని అంతా భావించారు. కానీ.. ఒకరోజు ముందే భేటీ నిర్వహించనున్నారు. సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సెషన్లో భాగంగా.. 12వ తేదీ శుక్రవారం సభలో ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Body:vanam manam
Conclusion: policelu vanam manam