ETV Bharat / state

కాసేపట్లో పాలిసెట్, ఈసెట్ పరీక్షలు - పాలిసెట్

రాష్ట్రంలో నేడు పాలిసెట్, ఏపీ ఈసెట్-2019 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు ఏపీ ఈసెట్... 11 గంటలకు పాలిసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

కాసేపట్లో పాలిసెట్, ఈసెట్ పరీక్షలు
author img

By

Published : Apr 30, 2019, 8:37 AM IST

కాసేపట్లో రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్‌ పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. పాలిసెట్‌కు 348 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం లక్షా 31వేల 646 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

10 గంటలకు ఈసెట్‌

ఇవాళ ఏపీ ఈసెట్‌-2019 పరీక్ష కూడా జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని పలు పట్టణాలతోపాటు హైదరాబాద్‌లోని 4 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 39వేల 734 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న కన్వీనర్‌ భానుమూర్తి... నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి...

జేఈఈ మెయిన్స్​లో 24 మందికి 100కి వంద​

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ ర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలిలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో లో సిబిఐ సోదాలు కలకలం రేపాయి విశాఖపట్నం నుంచి వచ్చిన సిబిఐ అధికారుల బృందం చేపట్టింది తెనాలి ఆదాయపన్ను శాఖ సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు ఇక్కడ పని చేస్తున్న అధికారి చంద్రశేఖర్ రెడ్డి సిబిఐ అధికారులు రాగానే ఒత్తిడికి గురై సొమ్మసిల్లి పడిపోయాడు సమాచారం వైద్య బృందం వచ్చి ఆయనకు చికిత్స నిర్వహించి అధికారి కార్యాలయంలో సమీపంలోని ఎవరిని రానీయకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే కార్యాలయం నుంచి విచారణ జరిపారు చంద్రశేఖర్ రెడ్డి ఇ ఒక వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నామని మీడియాకు తెలియజేశారు ముద్దాయిని అరెస్టు చేసి రేపు రిమాండ్ కి పంపుతామని అని సిబిఐ అధికారులు చెప్పారు

Conclusion:తెనాలి ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో లో సర్కిల్ మనకు సంబంధించిన అధికారి చంద్రశేఖర్రెడ్డి రెండు లక్షల రూపాయల తీసుకుంటుండగా పట్టుకున్న విశాఖపట్నం సిబిఐ అధికారులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.