ETV Bharat / state

విద్యుత్ కొనుగోళ్లపై.. ఉన్నత స్థాయి కమిటీ సమీక్ష

author img

By

Published : Jul 16, 2019, 4:14 AM IST

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై.. ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. కీలక అంశాలపై చర్చించింది.

power

ఖరీదైన సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించిన తక్షణమే.. చర్యలు మొదలయ్యాయి. ఈ దిశగా.. మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. సచివాలయంలో కీలకమైన అంశాలపై చర్చించింది. ఆర్థిక మంత్రి బుగ్గన, ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్, , ఇంధన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అటు ఈ ఉన్నత స్థాయి కమిటీలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ను తప్పించిన రాష్ట్రప్రభుత్వం.. న్యాయపరమైన సలహాలు ఇచ్చేందుకు ఆయన స్థానంలో న్యాయశాఖ కార్యదర్శిని సభ్యుడిగా ప్రకటించింది.

Intro:Ap_atp_61_15_formers_dharna_for_loan_av_ap10005
~~~~~~~~~~~~~~~~~~~~~*
రుణాల రీషెడ్యూల్ గడువు పొడిగించాలని రోడ్డెక్కిన రైతులు
~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో తమ పంట రుణాల రీషెడ్యూల్ గడువు పెంచాలని రైతులు రోడ్డెక్కారు మండల కేంద్రంలోని ఎస్బిఐ ముందు రైతులు రోడ్డుకు అడ్డంగా కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు పంట రుణాల రీషెడ్యూల్ గడువు పెంచాలని డిమాండ్ చేశారు నేటికీ పంట రుణాల గడువు ముగియనుండటంతో వందలాది మంది రైతులు తమ రుణాలను రీషెడ్యూల్ చేసుకోలేదని ఈ నెలాఖరు దాకా ఆ సమయాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ బ్యాంకుకు తాళాలు వేయించి తమ నిరసనను వ్యక్తం చేశారు పోలీసులు రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పి అధికారులతో చర్చలు జరుపుతామని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారుBody:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.