ETV Bharat / state

నష్టపోయిన రైతులకు తక్షణ సాయం: చంద్రబాబు - cm

ఫొని తుపాను ప్రభావం వల్ల  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో సుమారు రూ. 9.79 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు.

సీఎం చంద్రబాబు
author img

By

Published : May 3, 2019, 9:10 PM IST

  • Estimated damage of Rs. 979.70 Lac to horticulture crops has been reported in 783.07 ha of land, affecting 6,035 farmers. State govt will be paying an input subsidy of Rs. 307.32 Lac towards the damages. #CycloneFani pic.twitter.com/IYbljZ5sSI

    — N Chandrababu Naidu (@ncbn) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫొని తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన నష్టం అంచనా వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్​లో తెలిపారు. మొత్తం రూ. 9.79 కోట్ల నష్టం జరిగిందని, 783 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన 6వేల 35 మంది రైతులకు తక్షణ సాయం కింద రూ.3.07 కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Intro:ATP:- అనంతపురం పట్టణంలోని పాతూరు లో ఓ చికెన్ సెంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. పక్కనే ఉన్న పోలీసులు అగ్ని ప్రమాదానన్ని గమనించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసి

Body:మంటలను అదుపు చేశారు. చికెన్ సెంటర్ నిర్వాహకుడు కోళ్లు కాలుస్తున్న సమయంలో లో గ్యాస్ సిలిం డర్ మరమ్మత్తు చేరి ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చికెన్ సెంటర్ కు పక్కనే ఉన్న వెదర్ బొంగుల అమ్మకం దుకాణం కొంచెం కాలిపోయింది. మొత్తానికి రెండు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

బైట్... యుగంధర్, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ, అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.

గమనిక :- సార్ ఈ ఫైల్ కు సంబంధించిన అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనను ఎఫ్టీపీ ద్వారా 12 ఫైల్ లో సెండ్ చేస్తున్నాను పరిశీలించగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.