ETV Bharat / state

శాసనసభలో గందరగోళం.. కరకట్ట నిర్మాణాలపై చర్చ - babu

శాసనసభలో కరకట్ట నిర్మాణాలపై వాడీవేడి చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారమే నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్షం వాదిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కరకట్ట నిర్మాణాలపై శాసనసభలో రగడ
author img

By

Published : Jul 18, 2019, 11:03 AM IST

Updated : Jul 18, 2019, 12:16 PM IST

గ్రీవెన్స్‌ హాల్‌ను అక్రమంగా కట్టారని తొలగిస్తే ప్రశ్నిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. చట్టాలను ఉల్లంఘించి కట్టిన దానిని తొలగిస్తే చర్చ ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ నివాసం పక్కనే గ్రీవెన్స్‌ హాల్‌ను కట్టారని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో వరదలు వచ్చి ఇళ్లు కూలిపోవడం ఇటీవల చూస్తున్నామని...నీళ్లు పారే మార్గానికి అడ్డుకట్ట వేస్తే మరో మార్గంలో పారితే మునిగిపోతాయని తెలిపారు. అన్నీ తెలిసి చట్టాలను ఉల్లంఘిస్తే ఏమనాలి అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.

శాసనసభలో సీఎం జగన్

40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పడం కాదు...
ఒకరిని చూసి మరొకరు ఇలానే తయారైతే నీళ్లు ఎటు పారాలన్నారు జగన్​. ప్రజావేదికలోనే ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కూర్చోబెట్టి అక్రమ కట్టడం అనే విషయం తెలిపానని... 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పడం కాదు... నలుగురికి ఆదర్శంగా ఉండాలని సీఎం సూచించారు. చెడిపోయిన వ్యవస్థను మార్చుదామని అనుకుంటే అడ్డుతగులుతున్నారని అన్నారు.

అవసరమైతే రోడ్డుపై పడుకుంటా: చంద్రబాబు
మాపై ఆరోపణలు చేసినప్పుడు మేమూ సమాధానం ఇవ్వాలి కదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజావేదిక తన భవనం కాదని... ప్రభుత్వానిదని తెలిపారు. రమేష్‌ అనే వ్యక్తి వద్ద అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నానని అన్నారు. అవసరమైతే రోడ్డుపై పడుకుంటానే తప్ప... ఎవరి బెదిరింపులకు లొంగనని ఘాటుగా సమాదానమిచ్చారు. భవనాల కూల్చివేత పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొందన్న చంద్రబాబు...దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని సూచించారు.

శాసనసభలో చంద్రబాబు

Intro:భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీ హరికోట నుంచి ఈనెల 15 తేదీ ఉదయం చంద్రయూన్-2 ప్రయోగం విజయవంతం చేసేందుకు శాస్త్ర వేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్కు3 ద్వారా జరుగుతున్న నాలుగో ప్రయోగం. భారత జాతీయ పతాకం చిత్రించిన ఈరాకెట్ బాహుబలిగా శాస్త్రవేత్తలు ప్రజలు పిలుస్తున్నారు. ప్రయోగం ద్వారా రాకెట్ బరువు 640 టన్నులు. జీఎస్ఎల్వీ మార్కు3 రాకెట్ ఎత్తు దాదాపుగా 15అంతస్థులు ఉంటుంది.

Body:నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ పరిశోధన కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్కు3 ప్రయోగం విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు పని చేసుకున్నారు. 15న తెలవారుజామున 2.51గంటల సమయంలో నింగిలోకి పంపతారు. జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా 3.8 టన్నుల బరువు ఉపగ్రహాన్ని మోసుకెళుతుంది. అందులో ఏర్పాటు చేసిన ఆరిబిటర్. లాండర్. రోవర్ లు 3877కిలోల శాస్త్రీయ పరికరాలు పొందుపరిచారు. ఆరు చక్రాలతో చందమామ పై నడిచే ప్రగాన్ రోవర్ పెట్టారు. ఇవి చంద్రుడి దక్షిణ ధువం వద్ద పరిశోధనలు చేస్తుంది. ఇక ప్రయోగానికి అతి ముఖ్యమైన రిహార్సల్స్ విజయవంతం చేశారు.13న ఎం.ఆర్.ఆర్ లాబ్ సమావేశం జరుగుతుంది. తర్వాత రాకెట్ ప్రయోగ సంసిద్ధత తెలుపుతారు.తర్వాత కౌంట్ డౌన్ కొనసాగించి ప్రయోగం జరుపుతారు. ఈ ప్రయోగం వీక్షించేందుకు రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా రానుండటంతో కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేస్తున్నారు.
నోట్ సార్ పైల్ విజువల్స్ పంపుతున్నాను.

Conclusion:
Last Updated : Jul 18, 2019, 12:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.