ETV Bharat / state

సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి - crda

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కీలక పదవి దక్కింది. సీఎం జగన్‌ ఆయనను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు ఛైర్మన్‌గా నియమించారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి
author img

By

Published : Jun 13, 2019, 11:25 PM IST

సీఆర్డీఏ ఛైర్మన్‌గా వైకాపా నేత, మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తూ... ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. మంగళగిరిలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆళ్లకు మంత్రిపదవి ఖాయమని భావించినా కేబినెట్‌లో ఆయనకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఆర్‌డీఏ సంస్థకు ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీచదవండి... రూ.708.65 కోట్ల ఉపాధి హామీ నిధుల విడుదల

Intro:AP_VJA_25_13_BC_SANKSHEMA_SANGHAM_DHARNA_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాలోని బలిజ కులస్తులను ప్రభుత్వ నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత కల్పించాలని ,మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని గ్రేటర్ రాయలసీమ బలిజ కాపు సంఘం నాయకులు విజయవాడలో విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ రాయలసీమ లో వైకాపా అభ్యర్థుల విజయానికి కృషి చేసిన బలిజ మరియు ఉప కులాల శాసనసభ్యులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని న్యాయవాది చెన్ను శివ ప్రసాద్ కోరారు. రానున్న స్థానిక సంస్థల మరియు నగరపాలక సంస్థల ఎన్నికల్లో లో తగిన స్థానం కల్పించాలని గ్రేటర్ రాయలసీమ లోని బలిజ మరియు ఉప కులాల అభివృద్ధికి సంక్షేమం కోసం విద్య ఉద్యోగ అవకాశాలు మరియు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని శివ ప్రసాద్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరుతున్నామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాల్లో కాపు కార్పొరేషన్ ఆఫీస్ లను ఏర్పాటుచేసి కులస్తులకు సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు నిధులను కేటాయించాలన్నారు.
బైట్... చెన్ను శివప్రసాద్ గ్రేటర్ రాయలసీమ కాపు బలిజ తెలగ సంఘం నాయకులు

Body:AP_VJA_25_13_BC_SANKSHEMA_SANGHAM_DHARNA_AVB_C7

Conclusion:AP_VJA_25_13_BC_SANKSHEMA_SANGHAM_DHARNA_AVB_C7

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.