ఐటీ గ్రిడ్స్‌లో సోదాలు
సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా మాదాపూర్‌లోని ఐటీగ్రిడ్ కార్యాలయానికి వచ్చి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడంతో.. ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో నమోదైన కేసును సిట్‌కు బదిలీ చేశారు.