ETV Bharat / state

Illegal liquor: చీరాలలో అక్రమ మద్యం ధ్వంసం

author img

By

Published : Sep 23, 2022, 9:58 PM IST

SEB officials destroyed illegal liquor: ఏడాదిన్నరగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని ఎస్​ఈబీ ఆధికారులు ధ్వంసం చేశారు. 7వేల200 మద్యం సీసాలను జేసీబీతో ధ్వంసం చేశారు. వీటి విలువ 4లక్షల75 వేల వరకు ఉంటుందని తెలిపారు. మద్యం ధ్వంసం చేస్తున్న సమయంలో కొంతమంది మద్యం ప్రియులు మాత్రం మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు.

Illegal liquor
చీరాలలో అక్రమ మద్యాన్ని ధ్వంసం

Illegal liquor destroyed: రాష్ట్రంలో అక్రమ మద్యంపై దృష్టి పెట్టిన ఎస్​ఈబీ.. తనిఖీల్లో భారీగా మద్యాన్ని పట్టుకుంది. బాపట్ల జిల్లా చీరాలలో గత ఏడాదిన్నర కాలంగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 7వేల 200 మద్యం సీసాలను జేసీబీతో ధ్వంసం చేశారు. వీటి విలువ 4లక్షల 75 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఎవరైనా నాటు సారా తయారు చేయడం గానీ.. తయారీదారులకు సహకరించినా.. విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓ వైపు మద్యం బాటిళ్లు ధ్వంసం చేస్తుంటే.. మరోవైపు కొంతమంది మద్యం సీసాలను జేబులో పెట్టుకుని తీసుకెళ్లారు.

చీరాలలో పట్టుబడ్డ అక్రమ మద్యం ధ్వంసం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.