ETV Bharat / state

Suspicious death: బావ, మరిది అనుమానాస్పద మృతి... ఎక్కడంటే..? - అన్నమయ్య జిల్లాలో ఇద్దరు అనుమానాస్పద మృతి

Suspicious death: అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం గుండాలవారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. బావ బావ, మరిది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..?

death
అనుమానాస్పద స్థితి మృతి
author img

By

Published : Oct 22, 2022, 4:19 PM IST

Suspicious death: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం గుండాల వారిపల్లిలో విషాదం చోటుచేసుకుంది బావ, మరిది ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పశువులకు గడ్డి కోయడానికి బావ కృష్ణప్ప (45), మరిది కనకరాజు(36)లు పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు తాంబూలం వేసుకున్నారు. హఠాత్తుగా ఇద్దరు కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిస్టరీగా జరిగిన ఈ సంఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.