ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి - ఏపీ తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 3, 2022, 8:25 AM IST

Updated : Nov 3, 2022, 9:02 AM IST

08:23 November 03

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

Sangareddy Road Accident Today: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆందోల్​ మండలం కన్సాన్​పల్లి శివారులో ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 3, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.