- ముస్లింలకు ఆ పథకాలు టీడీపీ అమలు చేస్తే.. వైసీపీ రద్దు చేసింది: చంద్రబాబు
CHANDRABABU FIRES ON YCP GOVERNMENT : ముస్లింలకు రంజాన్ తోఫా, వివాహాలకు దుల్హన్ ద్వారా ఆర్థికసాయం చేసినది టీడీపీ ప్రభుత్వమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- "మా గ్రామానికి ఎమ్మెల్సీ రావొద్దూ".. గడప గడపలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం
YCP LEADER SUICIDE ATTEMPT IN GADAPA GADAPA PROGRAM : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రజల నుంచి నిరసన సెగలు, అడ్డగింతలు సాధారణమైపోయాయి. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ తమ గ్రామానికి రావొద్దంటూ అదే పార్టీకి చెందిన నాయకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొనసాగుతున్న మాండూస్ తీవ్రత.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు
MANDOUS CYCLONE IN AP : ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ ప్రభావం తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుపాన్ ప్రభావంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శివమణి రేంజ్‌లో డ్రమ్స్ వాయిస్తున్న చెకిత్ ప్రజ్ఞయ్
8 Year Old Kid Chekit Pragya Playing Drums: ఆ పిల్లాడు స్టిక్స్ చేతబట్టి డ్రమ్స్ వాయించాడంటే చప్పట్ల మోత మోగాల్సిందే. డ్రమ్స్ వాయించడంతో పాటు ముఖ కవలికలతోనూ ఆకట్టుకోవడం ఆ చిన్నారి ప్రత్యేకత. సినిమా పాటలతో పాటు తీన్మార్, జానపద పాటలకూ చక్కగా డ్రమ్స్ వాయిస్తూ..జూనియర్ శివమణిగా పేరుతెచ్చుకుంటున్న విజయవాడ చిన్నారిపై కథనం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అస్వస్థతకు గురైన 8 మంది విద్యార్థినులు..
Chintalapudi SC hostel students fell ill: ఏలూరు జిల్లాలో చింతలపూడి ఎస్సీ బాలికల వసతి గృహానికి చెందిన 8 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- MBBS కాలేజీకి ఇంటర్ విద్యార్థిని.. 4 రోజులు క్లాసులకు అటెండ్ అయ్యాక..
ఎంబీబీఎస్ క్లాస్‌కు ఓ బాలిక నాలుగు రోజుల పాటు హాజరైంది. ఎవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేసింది. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిందని అందరికీ మెసేజ్‌లు పెట్టింది. చివరకు ఏమైందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అఫ్తాబ్‌ను ఉరి తీయాలి.. కుటుంబ సభ్యులనూ ప్రశ్నించాలి'.. శ్రద్ధ తండ్రి డిమాండ్
అఫ్తాబ్ పూనావాలకు మరణ శిక్ష విధించాలని దిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమకు న్యాయం జరుగుతుందని దిల్లీ పోలీసులతో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భరోసా ఇచ్చారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భారత్‌లో అమెరికా వీసాల సత్వర జారీకి కృషి!'
భారత్‌లో వీసాలను త్వరగా జారీ చేసేందుకు అమెరికా పరిపాలన విభాగం కృషి చేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తున్నామని, ఇందుకోసం అమెరికా విదేశాంగ శాఖ సిబ్బందిని రెట్టింపు చేస్తున్నామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- IPL: ఐంపాక్ట్ ప్లేయర్ రూల్‌లో మార్పులు.. ఫ్రాంచైజీలకు షాకిచ్చిన బీసీసీఐ!
వచ్చే ఐపీఎల్లో 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌ను అమలు చేసే విషయమై బీసీసీఐ కొన్ని మార్పులు చేసిందట. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అలా చేసేందుకు తమన్నా గ్రీన్‌సిగ్నల్.. షాకైన స్టార్ యాక్టర్!
హీరోయిన్ తమన్నా అలా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలియగానే ఆ స్టార్ యాక్టర్ షాక్ అయ్యారట. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOPM NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు