ETV Bharat / state

అనంతపురం కార్పొరేషన్​ను సొంతం చేసుకున్న వైకాపా - పురపాలక ఎన్నికలు 2021

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైకాపా సత్తా చాటింది. అనంతపురం కార్పొరేషన్​పై వైకాపా జెండా ఎగిరింది.

ycp won in ananthapur corporation
అనంతపురం కార్పొరేషన్​ను సొంతం చేసుకున్న వైకాపా
author img

By

Published : Mar 14, 2021, 4:55 PM IST

అనంతపురం కార్పొరేషన్​పై అధికార పార్టీ జెండా ఎగిరింది. జిల్లాలోని మొత్తం 50 డివిజన్లలో ఎన్నికలు జరగగా.. వైకాపా 48, స్వతంత్ర్య అభ్యర్థులు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. నగరంలోని ఎస్​ఎస్​బీఎన్​ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

ఇదీ చదవండి: విజయనగరం కార్పొరేషన్ ఫలితాలు.. వైకాపా ముందంజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.