అనంతపురం జిల్లా ధర్మవరం పురపాలక సంఘంలో నలుగురు వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 27వ వార్డులో ఓబులమ్మ, 32వ వార్డులో శారదమ్మ, 37వ వార్డులో నారాయణరెడ్డి, 19వ వార్డులో రామలక్ష్మి ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి మల్లికార్జున ప్రకటించారు. ఈ స్థానాలలో తెదేపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ అవి ఆమోదం పొందలేదు.
ఇదీ చదవండి: