అనంతపురం జిల్లా శనగలగూడూరు గ్రామ సమీపంలోని పొలాల్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలికి మొఖం,మోచేయి దగ్గర గాయాలు ఉన్నాయి. ఈ కారణంగా ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండీ.. ముగిసిన గవిమఠం బ్రహ్మోత్సవాలు