అనంతపురం జిల్లాలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉరవకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మంత్రిని కోరారు.
హిందూపురంలో రాష్ట్ర వాల్మీకి సేవాదళ్ అధ్యక్షుడు అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని నిర్వహించారు. వాల్మీకి వర్గానికి చెందిన చెందిన మహిళలు జ్యోతులు మోశారు. అనంతరం మహర్షి వాల్మీకి దేవాలయం లో ఉన్న మూలవిరాట్టుకు విశేష పూజలు నిర్వహించారు.
అనంత జిల్లాలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు - valmiki jayanthi celebrations in ananthapuram district
అనంతపురం జిల్లాలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉరవకొండలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉరవకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మంత్రిని కోరారు.
హిందూపురంలో రాష్ట్ర వాల్మీకి సేవాదళ్ అధ్యక్షుడు అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని నిర్వహించారు. వాల్మీకి వర్గానికి చెందిన చెందిన మహిళలు జ్యోతులు మోశారు. అనంతరం మహర్షి వాల్మీకి దేవాలయం లో ఉన్న మూలవిరాట్టుకు విశేష పూజలు నిర్వహించారు.
ఉరవకొండ మండలం.
వాల్మీకి జయంతి ఉత్సవంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం..
ఉరవకొండ పట్టణంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వాల్మీకి విగ్రహానికి పులమల వేసి నివాళ్లు అర్పించారు అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం హాజరయ్యారు. వాల్మీకులను ST జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని వాల్మీకులు ఆయన్ను కోరారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి రాష్ట్ర స్థాయి జయంతోత్సవాల్లో ఉరవకొండ నుండి వాల్మీకులు తరలి వెళ్లారు.
Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.
Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 13-10-2019
sluge : ap_atp_71_13_valmiki_jayanthi_vedukalu_AV_AP10097
cell : 9704532806