ETV Bharat / state

''జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు'' - జాతీయ ఉపాధిహామీ పథకంలో భారీగా అవకతవకలు....

జాతీయ ఉపాధి పథకం కిందబావి పూడికతీత పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని అనంతపురం జిల్లా నార్పాల రైతులు ఆరోపించారు.

జాతీయ ఉపాధిహామీ పథకంలో భారీగా అవకతవకలు....
author img

By

Published : Sep 19, 2019, 11:33 PM IST

జాతీయ ఉపాధిహామీ పథకంలో భారీగా అవకతవకలు....

అనంతపురం జిల్లా నార్పల మండలం కూరగానిపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దాదాపు 14 బావులు మంజూరవగా... అందులొ కేవలం నాలుగు బావులు మాత్రమే పూడికతీత పనులు పూర్తయ్యాయి. ఒక్కొక్క బావికి దాదాపు 90 వేల నుంచి లక్ష రూపాయల బిల్లు మంజూరు చేశారు. 10 బావులకు సంబంధించిన పూడికతీత పనులు చేయకపోయినా... చేసినట్టు బిల్లు మంజూరు చేశారు. మంజూరైన బావి పూడికతీత పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని రైతులు వాపోయారు. అధికారుల కుమ్మక్కుతో లక్షలు సొమ్ము చేసుకొన్నారని ఆరోపించారు. పనికి రాకపోయిన వారికి, పనికి వెళ్లిన వారికి ఒకే కూలి ఇచ్చిన పరిస్థితుల్లో.. నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరిగిందని ఆవేదవ చెందారు. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

భాజపా ఆధ్వర్యంలో.. ఉచిత వైద్య శిబిరం

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని pillaripattu వద్ద రూపాయలు 7.6 కోట్లతో నిర్మించనున్న పాలిటెక్నిక్ కళాశాల భవనాలకు నగిరి ఎమ్మెల్యే రోజా శిలాఫలకం వేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లుగా పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి సంబంధించి ముందడుగు పడలేదని రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ అధికారంలోకి వచ్చాక భూకేటాయింపులు నిధులు మంజూరు చేయించి భవనాలకు పునాదులు పేర్కొన్నారు కళాశాల విద్యార్థులు నగరి డిగ్రీ కళాశాలలో లేక ఇబ్బందులు పడుతున్నారని ఏడాదిలోపు భవనాలు పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు అనధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు

Body:నగరి e

Conclusion:8008574570

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.