అనంతపురం జిల్లా తాడిమర్రి వద్ద రెండు పాములు సయ్యాట ఆడాయి. తాడిమర్రి గ్రామ శివార్లలో నాగు పాములు సయ్యాట ఆడటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. గంటన్నరకుపైగా పాములు అక్కడే సయ్యాట ఆడుతూ కనిపించాయి.
తాడిమర్రిలో పాముల సయ్యాట - snakes dance news ananthapuram districts
అనంతపురం జిల్లా తాడిమర్రి వద్ద రెండు పాములు సయ్యాట ఆడాయి. వాటి సయ్యాటను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
తాడిమర్రిలో పాముల సయ్యాట
అనంతపురం జిల్లా తాడిమర్రి వద్ద రెండు పాములు సయ్యాట ఆడాయి. తాడిమర్రి గ్రామ శివార్లలో నాగు పాములు సయ్యాట ఆడటాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. గంటన్నరకుపైగా పాములు అక్కడే సయ్యాట ఆడుతూ కనిపించాయి.
ఇదీ చదవండి: కూతుళ్లకు పెళ్లి చేసే స్తోమత లేక తండ్రి ఆత్మహత్య