ETV Bharat / state

తెదేపా నాయకుడి చీనీ తోటను ధ్వంసం చేసిన దుండగులు - trees_cuting_tdp_leader

తెదేపా నాయకుడి చీనీ తోటను దుండగులు ధ్వంసం చేశారు. తోటను తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. వైకాపా కార్యకర్తలే దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఆయన ఆరోపించారు.

trees-cuting-tdp-leader
author img

By

Published : Jun 18, 2019, 3:18 PM IST

తెదేపా నాయకుడి చీనీ తోటను ధ్వంసం చేసిన దుండగులు

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చెన్నమల్లెపల్లిలో తెదేపా నాయకుడుకి చెందిన చీనీ చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు చంద్రశేఖర్ నాయుడుకు చెందిన చీనీ తోటలో సుమారు 50కి పైగా చెట్లను సోమవారం రాత్రి నరికివేశారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని తోటను పరిశీలించారు. వైకాపా నేతలే ఘటనకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Intro:ap_knl_22_17_nirlakshyam_badili__av_c2
యాంకర్, తరుచూ ఘర్షణలు జరుగుతున్నా నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఎస్సై ని ఆకస్మికంగా బదిలీ చేశారు. కర్నూలు జిల్లా మహనంది ఎస్సై గా పనిచేస్తున్న నాగ తులసీ ప్రసాద్ ను విఆర్ లో ఉంచారు. రెండు రోజుల క్రితం మహనందిలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో బోయ రవి అనే యువకుడు మృతి చెందాడు. గత కొన్ని రోజుల క్రితం ఘర్షణ జరిగిన తరుణంలో పోలీసులు తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
బోయ రవిని కొంతమంది యువకులు పిలిచి తీసుకెళ్లారు. అయినా పోలీసులు పట్టించులోలేదు. పోలీసుల నిర్లక్ష్యం పై వాల్మీకి సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ఎస్సై నాగ తులసీ ప్రసాద్ ని జిల్లా ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు

Body:బదిలీ

Conclusion:8008573804., సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.