భాజపా నాయకులు కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లిలో ప్రారంభించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై, కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలపై తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పార్థసారథి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకుడు చంద్రమౌళి కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు.
ఇవీ చదవండి