నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పుమాలపాలెం గ్రామస్థులు...మండల అధికారులతో వాగ్వాదానికి దిగారు.ఉపాధి హామీ పనులలోని అవకతవకలను అధికారుల ముందు బయటపెట్టి ..వారిని నిలదీశారు. లాక్డౌన్ ఉన్నందున పేదలకు ఆకలితో అల్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీచూడండి. తెలంగాణ నుంచి మావోయిస్టులకు నగదు