అనంతపురంలో బాలింత మృతిపై ఆందోళనకు దిగిన బంధువులకు.. ఆ జిల్లా కలెక్టర్ బాసటగా నిలిచారు. ప్రభుత్వాసుపత్రిలో బాలింత మరణంపై తక్షణమే విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోను ఆదేశించారు. బాధితులను ఆదుకోవాలని చెప్పారు. ఘటనా స్థలికి చేరుకున్న ఆర్డీవో కూర్మనాథ్, ఇతర ఉన్నతాధికారులు.. ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు విచారణ చేసేందుకు సమయం లేదని నచ్చజెప్పారు. సోమవారం ఉదయాన్నే విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
అనంత బాలింత మృతిపై తక్షణ విచారణ: కలెక్టర్
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతిపై.. బంధువుల ఆందోళన పట్ల ఆ జిల్లా కలెక్టర్ స్పందించారు. తక్షణ విచారణకు ఆర్డీవోను ఆదేశించారు.
the Collector responded to the agitation at the government hospital and directed the district RDO to conduct a thorough inquiry and seek justice for the victims.
అనంతపురంలో బాలింత మృతిపై ఆందోళనకు దిగిన బంధువులకు.. ఆ జిల్లా కలెక్టర్ బాసటగా నిలిచారు. ప్రభుత్వాసుపత్రిలో బాలింత మరణంపై తక్షణమే విచారణ చేయాల్సిందిగా ఆర్డీవోను ఆదేశించారు. బాధితులను ఆదుకోవాలని చెప్పారు. ఘటనా స్థలికి చేరుకున్న ఆర్డీవో కూర్మనాథ్, ఇతర ఉన్నతాధికారులు.. ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు విచారణ చేసేందుకు సమయం లేదని నచ్చజెప్పారు. సోమవారం ఉదయాన్నే విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
Intro:స్క్రిప్ట్ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనిజాతీయ కార్యదర్శి సత్య కుమార్ పేర్కొన్నారు కడప జిల్లా రాయచోటి లో జరిగిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రసంగించారు ఇద్దరు నాయకులతో పుట్టిన బిజెపి నేడు 11 కోట్ల మంది సభ్యత్వం కలిగి ప్రపంచంలోనే పెద్ద పార్టీగా అవతరించింది అన్నారు వాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ల రెండు భుజాలు గా ఏర్పడి అతి తక్కువ కాలంలోనే కేంద్రంలో పూర్తిస్థాయి మెజార్టీ సాధించి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు 2019 ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఓట్లు వచ్చాయి అన్నారు రానున్న ఎన్నికల నాటికి అధిగమించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాటి గురించి వివరించారు గతంలో ప్రభుత్వం నరేంద్ర మోడీని ఆశించి మళ్లీ అధికారంలోకి రావాలని ఉన్నారని వారి మాటలను ప్రజలు గమనించాలన్నారు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో లో వైకాపాకు ఓటు వేసి ఇ నిర్మించనున్నారు తెదేపా ప్రభుత్వం కుల ప్రాధాన్యతతో కూలిపోగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా అందుకు ఏ మాత్రం తీసిపోకుండా పనిచేస్తుందన్నారు ఈ రెండు పార్టీలను ను అనగ దుక్కి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు అది కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరు పాల్గొని స్థానికంగా ఉన్న బూత్ లెవల్ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని భాజపా జాతీయ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో బిజెపి రానున్న ఎన్నికల్లో అధికారాన్ని పొందేందుకు మార్చే నాయకులు అభిమానులు ఇప్పటి నుంచే చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ రెడ్డి పేర్కొన్నారు అనంతరం రాయచోటి నియోజకవర్గంలోని తెదేపా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు సత్య కుమార్ సంవత్సరంలో బిజెపిలో చేరారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Body:బైట్ సత్య కుమార్ భాజపా జాతీయ కార్యదర్శి
Conclusion:బయట సత్య కుమార్ భాజపా జాతీయ కార్యదర్శి వాయిస్
Body:బైట్ సత్య కుమార్ భాజపా జాతీయ కార్యదర్శి
Conclusion:బయట సత్య కుమార్ భాజపా జాతీయ కార్యదర్శి వాయిస్