ETV Bharat / state

సహకార సంఘ సదస్సు రసాభాస - భూలక్ష్మి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం సమావేశం

భూలక్ష్మి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం సమావేశం రసాభాసగా మారింది. కొత్త పాలకవర్గం ఏర్పాటం అంశంలో సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

the clashes between members of agricultural cooparative group and officers at gandlapeta in ananthpuram district
author img

By

Published : Aug 14, 2019, 1:32 PM IST

సహకార సంఘ సదస్సు రసాభాసా...

అనంతపురం జిల్లా గాండ్లపెంటలో భూలక్ష్మి వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం సమావేశం వివాదానికి దారితీసింది. ప్రథమ వార్షికోత్సవ మహాసభల్లో భాగంగా డైరెక్టర్ తొలగింపు అంశంతో సభ అర్ధాంతరంగా ముగిసింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు డైరెక్టర్​ను తొలగించడంపై సమాచారం ఇవ్వకపోవడంతో.. వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు.

ఇదీచూడండి.శునకాల స్వైరవిహారం.. వెనక్కి మళ్లిన విమానం!

Intro:Ap_Nlr_01_22_Ramuni_Radham_Kiran_Av_C1

నెల్లూరు నగరం పొట్టేపాలెంలో వెలసియున్న శ్రీ కోదండరామ స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం వేడుకగా నిర్వహించారు. సుందరంగా ముస్తాబైన రథంపై సీతారాములు విహరించారు. పొట్టేపాలెం ప్రధానవీధుల్లో సాగిన ఈ రథోత్సవాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని, పూజలు నిర్వహించారు. ఇక్కడ ప్రత్యేకంగా మహిళలే పెద్ద సంఖ్యలో రథాన్ని లాగడం విశేషం.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.