సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దుష్ఫలితాలు అంతకు మించి ఉన్నాయన్నది వాస్తవం. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక సంస్థలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మాధ్యమాల ఉచ్చులో బాల్యం బందీ అవుతోంది. ఇదే పెద్ద ప్రమాదంగా మారుతోంది.
అనంతపురం జిల్లా యాడికి మండలం వెంగమనాయనిపల్లెలో ఓ బాలుడు తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.