అనంతపురం జిల్లా కదిరిలోని మసాలపేట ప్రాథమికోన్నత పాఠశాలలో... ఉపాధ్యాయులు ముగ్గురు విద్యార్థులను తాళ్లతో కట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు పాఠశాలకు వెళ్లి ఆందోళన చేశారు. తల్లిదండ్రుల సూచన మేరకే ఇలా చేసినట్లు ఉపాధ్యాయులు తెలపడం గమనార్హం.
ఇదీ చదవండి: చదివింది తొమ్మిది.. అద్భుత ఆవిష్కరణలు ఈ రైతు సొంతం