ETV Bharat / state

అనంతపురంలో తెదేపా నేతల సేవా కార్యక్రమాలు

author img

By

Published : Apr 20, 2020, 8:32 PM IST

చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని అనంతపురంలో తెదేపా నేతలు పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

tdp leaders distributed daily needs in ananthapuram
అనంతపురంలో తెదేపా నేతల సేవా కార్యక్రమాలు

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా అనంతపురంలో తెదేపా నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా 48వ డివిజన్ ఇంచార్జ్ స్వప్న నిత్యావసరాలతో పాటు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఎకనామికల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ సంస్థ ఆధ్వర్యంలో శివారు ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు నిత్యావసర సరకులు అందించారు.

ఇవీ చదవండి.. మహారాష్ట్రలో కడప యువకులు.. సాయం చేసిన ఎస్పీ అన్బురాజన్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.