ETV Bharat / state

కరోనాతో తెదేపా నాయకుడు మృతి.. ఎమ్మెల్యే పయ్యావుల సంతాపం - uravakonda latest news

కరోనాతో తెదేపా నేత, రాష్ట్ర తెలుగు సంఘం కార్యదర్శి తుర్పింటి శంకపర్ప మృతి చెందారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంతాపం తెలిపారు.

tdp leader died
ఉరవకొండలో కరోనాతో తెదేపా నేత మృతి
author img

By

Published : May 4, 2021, 7:24 PM IST

కరోనాతో ఉరవకొండ తెదేపా సీనియర్ నాయకుడు, తెలుగు రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి తుర్పింటి శంకరప్ప మృతి చెందారు. 20 రోజుల క్రితం కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కాగా మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని కొవిడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం కన్నుమూశారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ శంకరప్ప మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.

ఇదీ చదవండి:

ఓఎంసీ రైల్వే యార్డులో ముడి ఇనుము చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.