ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులు ధ్వజ మెత్తారు. మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని తెదేపాకు చెందిన మహిళా కౌన్సిలర్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు స్థానిక తెదేపా నాయకులతో కలిసి అభ్యర్థులు తహసీల్దార్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరాముడుకు వినతిపత్రం ఇచ్చారు.
ఆదాయం కోసం పేదల ప్రాణాలతో చెలగాటమా.! - కళ్యాణదుర్గం మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్ల ధర్నా తాజా న్యూస్
ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు.
మద్యం దుకాణాలు మూసివేయాలంటూ ఎమ్మార్వోకి వినతిపత్రం
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులు ధ్వజ మెత్తారు. మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని తెదేపాకు చెందిన మహిళా కౌన్సిలర్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈమేరకు స్థానిక తెదేపా నాయకులతో కలిసి అభ్యర్థులు తహసీల్దార్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరాముడుకు వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చూడండి: 'తినడానికి తిండి లేకుంటే.. మీకు మద్యం కావాలా..?'